తెలుగు వార్తలు » A young woman
హైదరాబాద్‌లో 2019 లో జరిగిన ఘోర సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా ‘దిశాఎన్‌కౌంటర్’. ఈ సినిమా గురించి నిన్న చెప్పినట్టే వర్మ ఈ ఉదయం 9 గంటల 8 నిమిషాలకు ట్రైలర్‌ను విడుదల చేశాడు. దిశ బండికి గాలితీసేయడం.. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు దిశను కాల్చివేయడం తదితర ఘటనలు
బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం.. ఓ యువతిని ఆత్మహత్యకు ఉసిగొల్పేలా చేసింది. విశాఖపట్నం శ్రీహరిపురంకు చెందిన ఓ కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చింది. వారి కుమార్తె అయిన 21 ఏళ్ల సుమన్ కుమారి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటకు రాలేదు. టిక్ టాక్ వ్యసనంకు తోడు సుశ�