తెలుగు వార్తలు » A woman who killed
అక్రమ సంబంధాల వల్ల ఎన్నోకుటుంబాలు వీధిన పడుతున్నా కొంతమంది మారడం లేదు. సొంత భార్య భర్తలే ఒకరినొకరు చంపుకుంటున్నారు. దీంతో కడుపున పుట్టిన పిల్లలు అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిపోతున్నారు.