తెలుగు వార్తలు » A woman was trying to take a selfie with a jaguar when it attacked her
ఆరిజోనాలోని ఫీనిక్స్ జూలో ఓ మహిళా జాగ్వర్‌తో సెల్ఫీ దిగాలనుకుంది. ఈ సందర్బంగా జాగ్వర్‌ను ఉంచే కంచె దూకి లోపలికి వెళ్లింది. అనంతరం జాగ్వర్‌తో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమెపైకి దూకింది. దీంతో ఆమె రక్షించండి అంటూ కేకలు పెట్టింది. ఎన్‌క్లోజర్‌లో అటూ ఇటు పరుగులు పెట్టింది. చివరికి అందులో నుంచి బయటపడింది.