తెలుగు వార్తలు » A Woman
తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ నీచుడు దారుణానికి ఒడిగట్టాడు. భర్త ముందే భార్యను కిడ్నాప్ చేశాడు. దీంతో భార్యను విడిపించాలంటూ బాధితుడు పోలీసులను అశ్రయించాడు.
హైదరాబాద్ శంషాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆ తర్వాత దారుణంగా ఆమెను హతమార్చారు. ఆనవాళ్లు తెలియకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని తొండుపల్లి గ్రామ శివారులో ఈ దారుణం చోటుచేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం ఉందని శంషాబాద్ రూరల్ పోలీ�