తెలుగు వార్తలు » A whale Shark
అతి పెద్ద భారీ తిమింగలం సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. తమిళనాడు రామనాథపురం జిల్లాలోని వాలినోక్కం బీచ్ వద్దకు ఆదివారం అతిపెద్ద తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు, వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు..