తెలుగు వార్తలు » A well-known action director Parvez Khan dies
బాలీవుడ్లో ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ పర్వీజ్ఖాన్ కన్నుమూశారు. జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం 'షాహిద్ తో పాటు 'అంధాధున్', 'బద్లాపూర్', 'జానీ గద్దర్', 'ఏజెంట్ వినోద్' వంటి హిట్ చిత్రాలకు ఈయన పనిచేశారు.