తెలుగు వార్తలు » A video clip of Chris Lynn emitting steam over his head
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఓ విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రౌండ్‌లో ఆసిస్ క్రికెటర్ క్రిస్‌లిన్ తలలోనుంచి పొగలు రావడంతో అందరూ షాక్ తిన్నారు. అవును ఈ దృశ్యం నిజంగా టీవీల్లో దర్శనమిచ్చింది. ఫీల్డింగ్ చేస్తున్న లిన్ తల నుంచి పొగలు రావడంతో..ఆ వీడియో కట్ చేసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు.