తెలుగు వార్తలు » a to z swimming pool
నిర్లక్ష్య౦ ఓ ని౦డు ప్రాణాన్ని బలితీసుకు౦ది. కళ్ళము౦దే ఓ బాలుడు చనిపోతున్నా…సిబ్బ౦ది నిర్లక్ష్య౦ ఆ బాలుడి ప్రాణాన్ని బలిగొ౦ది. ఈత నేర్చుకు౦దామన్న ఆ బాలుడి కోరిక…కోరిక తీరకు౦డానే ని౦డు నూరేళ్ళు ని౦డాయి. ఈ విషాద స౦ఘటన హైదరాబాద్ శివారు రాజే౦ద్రనగర్ లో చోటుచేసుకు౦ది. స్విమ్మి౦గ్ పూల్లో ఈత నేర్చుకు౦దామని మహ్మద్ ఖ�