తెలుగు వార్తలు » A teenager loved his sister.mother attempts suicide
కొంతమంది మానవసంబంధాలు మంటల్లో కలుపుతున్నారు. అమ్మాయి కనిపిస్తే… వరసకు ఏం అవుతుందో కూడా ఆలోచించకుండా ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఓ యువకుడు వావి వరసలు మార్చిపోయి చెల్లినే ప్రేమించాడు. అంతేనా ఆమె ఒప్పుకోలేదని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అది భరించలేక ఆ యువతి తల్లి బలవన్మరణానికి పాల్పడ�