తెలుగు వార్తలు » A Tale Of Two Thieves
వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు పోలీసులకు కష్టం లేకుండా ఇద్దరు దొంగలు దొరికిపోయారు. అదీ కూడా చోరి చేసిన కార్లతో సహా. ఇంకేముందు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. సినీ పక్కీలో జరిగిన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.