తెలుగు వార్తలు » A Revanth Reddy
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కూడా నేతలు ఒక్క తాటి పైకి రాలేకపోతున్నారు. ఎవరి నిర్ణయాలు వారే తీసుకుంటూ..తమకి నచ్చినట్టు నడుచుకుంటూ..మళ్లీ దానికి కాంగ్రెస్ అంటే ఇన్నర్‌గా సమస్యలు కామన్ అని కబుర్లు చెప్తున్నారు. హుజూర్ నగర్ అభ్యర్ధి విషయంలో విభేదాలు: తాజాగా
రేవంత్ రెడ్డి..తెలంగాణలో ఫైర్ బ్రాండ్ నేత. తాను ఒకసారి అనుకుంటే ఎదుటివారు ఎంతటి వ్యక్తైనా మడమతిప్పని నైజం ఈ నాయకుడి సొంతం. అందుకే రాజకీయాల్లో రేవంత్‌కు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ప్రభుత్వంపై విమర్శలు దాడి చేయాలన్నా, సీఎం కేసీఆర్‌పై వాగ్దాటి ప్రదర్శించాలన్నా ఆయనకే చెల్లుతుంది. పార్టీ ఏదైనా నిజాయితీతో పనిచెయ్యడం రేవంత్�