తెలుగు వార్తలు » A rare honor for a teacher in Vizianagaram video
విజయనగరం జిల్లా ఓ మారుమూల పల్లెటూరులో ఓ ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం దక్కింది..ఆ గ్రామా ప్రజలంతా ఆ టీచర్ కాళ్లు కడిగి పూజలు చేసారు భుజాన ఎత్తుకొని ఊరంతా తిప్పారు.