తెలుగు వార్తలు » A R Rahman talks about his rebirth
ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్‌లో రూపొందిన ప్రేమకథా చిత్రం `99 సాంగ్స్`. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16, 2021న విడుదల చేస్తున్నారు.
AR Rahman: ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. నిర్మాతగా, రచయితగా ఆయన తొలి అడుగులు వేయబోతున్నారు. ’99 సాంగ్స్’ పేరుతో సంగీత నేపథ్యంలో సాగే ప్రేమ కథతో ప్రేక్షకులకి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు ఏఆర్ రెహమాన్. ఎహాన్ భట్, ఎడిల్సీ వర్ఘేస్ ఈ చిత్రంలో లీడ్ �