తెలుగు వార్తలు » A R Murugadass
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. ప్రస్తుతం ముంబై లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ నివేదా థామస్ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ �
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ‘ దర్బార్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ముంబై లో ప్రారంభమైంది. ఇందులో రజనీ డబల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలోని విలన్ పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరో ప్రతీక్ బబ్బర్ ను ఎంపిక చేశారు. కాగా మురుగదాస్ తన