తెలుగు వార్తలు » a person dies
హైదరాబాద్ మహానగరంలో కారు బీభత్సవం సృష్టించింది. కూకట్‌పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద అదుపుతప్పిన ఓ కారు వాహనాలపైకి దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన కారు ఓ ఆటోతో పాటు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.