తెలుగు వార్తలు » A newborn is believed to be the youngest person in the UK to have caught coronavirus
చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. లండన్‌లో అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా నిర్ధారణ అయింది. కరోనా బాధితుల్లో అత్యంత పిన్న వయస్కుడు ఈ శిశువే కావడం ఆందోళన కలిగించే