తెలుగు వార్తలు » A new study shows
ప్రపంచ దేశాలను పట్టిపీడుస్తున్న మహమ్మారి కరోనా లక్షణాలు ఏంటి అనే దానిపై రోజు రోజుకూ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. జలుబు,దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో పాటు అందులో కొత్త లక్షణాలు వచ్చి చేరాయి. కరోనా సోకిన రోగుల్లో ఇప్పుడు మరికొన్ని లక్షణాలను గుర్తించారు...కాగా, తాజా అధ్యయనంలో..