తెలుగు వార్తలు » A Netizen asks Telangana Minister KTR a Role in Film
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి సోషల్ మీడియా వేదికగా హీరో అయ్యే ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ డైరెక్ట్‌గా కేటీఆర్‌కే అడిగాడు. దీంతో ఈ వార్త ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఆస్క్ కేటీఆర్ అని ట్విట్టర్‌లో పలువురి నెటిజన్స్‌తో కాసేపు చిట్‌చాట్ చేశారు కేటీఆర్. ఇందులో భాగంగా వారి వారి సమస్యలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు నె�