తెలుగు వార్తలు » A mukhiya who calls the shots with a pistol
బిహార్ లోని పట్నా జిల్లా అలంపూర్ గోన్‌పుర గ్రామ పంచాయతీ కార్యాలయం.. ఆ గ్రామ సర్పంచ్ అభాదేవి విధుల్లో బిజీగా ఉన్నారు.. ఇంతలో ఒక ఫోన్ కాల్ .. సమీప గ్రామంలో ఒక అమ్మాయిని కొందరు యువకులు వేధిస్తున్నారన్న సమాచారం అందించారు.. వెంటనే అభాదేవి టేబుల్‌పై ఉన్న రివాల్వర్ తీసుకొని వాహనంలో అక్కడకు చేరుకుంది. ఆమె రాకను గమనించిన �