తెలుగు వార్తలు » A Movie On Uday Kiran's Real Life
ఉదయ్ కిరణ్..తెలుగు చలన చిత్ర సీమలో పరిచయం అక్కర్లేని పేరు. ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ లవర్ బాయ్..బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో మంచి ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెండితెర ఎంట్రీ ఇచ్చి హీరోగా రాణించిన ఉదయ్ జీవితం ఎంతోమందికి ఆదర్శం. కానీ ఈ లవర్ బాయ్ కెరీర్‌లో హైట్స్‌కి ఎం�