తెలుగు వార్తలు » A mother commits suicide along with two children
చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకుంది.