తెలుగు వార్తలు » a Maternal Fetal Medicine specialist
కోవిడ్ బారిన పడిన ఓ గర్భవతి కోమాకు వెళ్ళింది. ఆ సమయంలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మూడునెలల అనంతరం కోలుకున్నఆ తల్లి తన బిడ్డను ఒడిలోకితీసుకుంది. హృదయాన్ని కదిలించే ఈ సంఘటన అమెరికాలోని విస్కాన్సిన్ లో చోటుచేసుకుంది..