తెలుగు వార్తలు » a Manu Attri
ఆక్లాండ్:భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు న్యూజిలాండ్ ఓపెన్‌లో షాక్ తగిలింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో వరల్డ్ నంబరు 212వ ర్యాంక్ క్రీడాకారణి వాంగ్ జియి చేతిలో సైనా ఘోర పరాజయం చవిచూసింది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 16-21, 23-21, 4-21తో సైనా ఓడిపోయింది. తొలి గేమ్‌లోనే 19ఏళ్ల వాంగ్ జియి సైనాపై ఆధిపత్యం ప్రదర్శించ�