తెలుగు వార్తలు » A list of Workers Demands
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సద్దు మణిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే అవునని అంటున్నాయి. డిమాండ్ల అంగీకారంపైనే సమ్మె సద్దు మణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆర్టీసీ డిమాండ్లేంటి? వాటిలో సాధ్యమయ్యేవెన్ని? సాధ్యం కాకపోవడానికి అవకాశం ఉన్నవెన్ని? మొదట సమ్మెకు వెళ్లేముందు TMU 42 డిమాండ్లను కార్పొరేషన్ ముందుంచ�