తెలుగు వార్తలు » A La Carte Pay Television
న్యూఢిల్లీ: ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నియమ, నిబంధనలను పాటించని కేబుల్ టీవీ, డీటీహెచ్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) హెచ్చరించింది. చందాదారులు, కేబుల్ నిర్వాహకుల వ్యవస్థలను త్వరలోనే ఆడిట్ చేయనున్నట్లు తెలిపింది. ‘వినియోగదారుడి ఇష్టాయిష్టాలే అంతిమం. అందులో