తెలుగు వార్తలు » a.jeevanreddy
టీ..షర్ట్‌తో ఎగ్జామ్ రాయడానికి ఎదురుచూస్తోన్న యువ ఎమ్మెల్యే ఎవరో గుర్తుపట్టగలరా?. ఎప్పుడూ వైట్ అండ్ వైట్ లో ఉంటూ డిబెట్లలో, పలు కార్యక్రమాలో పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించే తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. అబ్బ ఇంకా గుర్తు పట్టలేదా?. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్�