తెలుగు వార్తలు » A huge statue of Lord Ganesh collapsed
గతకొద్ది రోజులుగా విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా తెగిపోయాయి. కాగా.. వినాయక చవితి సందర్భంగా విశాఖ వాసులు.. గాజువాకలో భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో ఈ రోజు కురిసిన భారీ వర్షానికి వినాయకుని భారీ విగ్రహంతో సహా మండపం నేలమట్టం అయ్యింది