తెలుగు వార్తలు » a heart-wrenching scene
కరోనా మనుషులపై కనపడకుండా దాడి చేస్తోంది. ప్రపంచంలోని 200 పైగా దేశాలు ఈ మహమ్మారి వైరస్ పై పోరాడుతున్నాయి. మరోవైపు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల