తెలుగు వార్తలు » A Festival Of Lights And Prosperity
దీపావళిని వేన వేల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారని పురాణాలు చెబుతున్నా, చరిత్ర ఆధారాలను బట్టి చూస్తే ఈ పండుగను క్రీస్తుశకం మూడో శతాబ్దం నుంచి జరుపుకుంటున్నారని తెలుస్తోంది. విదేశీ యాత్రికులు కూడా దీపావళిని దేశవ్యాప్తంగా చేసుకుంటున్నారని తమ గ్రంధాలలో పేర్కొన్నారు. మొగల్ చక్రవర్తి అక్బర్ అయితే దీపావళిని ఘనంగా