తెలుగు వార్తలు » A Dog's Way Home Trailer
చెత్తకుప్పలో దొరికిన ఆ కుక్క పిల్ల.. అనుకోకుండా పెద్ద సినిమా స్టార్ అయిపొయింది. ‘ఎ డాగ్స్ వే హోమ్’ చిత్రంలో ఈ కుక్క పిల్ల నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఒక్క సినిమాతో సూపర్ స్టార్ అయిపొయింది. మనం కూడా ఒకసారి ఈ కుక్క పిల్ల జర్నీ గురించి తెలుసుకుందాం. ఈ స్టార్ డాగ్ పేరు షెలైబ్. 2017 లో అమెరికాలోని టెన్సెస్ లో మేగన్ అన�