తెలుగు వార్తలు » A Dog
కరోనా వ్యాపిస్తుందని తెలిసినా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బాధితులకు చికిత్సలందిస్తున్నారు. కుటుంబసభ్యులకు సైతం దూరంగా ఉంటూ వైద్య సేవల్లో నిమగ్నమయ్యారు. అయితే, వీరి ఒత్తిడిని దూరం చేయడం కోసం యూఎస్‌లోని ఓహాయో రాష్ట్రంలో ఓ ఆస్పత్రి వినూత్న ఆలోచన చేసింది. ఫలితంగా ఓ శునకానికి ఉద్యోగం లభించింది.