తెలుగు వార్తలు » A Dead Body Found in guntur City
గుంటూరు నేషనల్ హైవేపై కలకలం చెలరేగింది. సత్యసాయి ట్రస్ట్ ఎదుట ఉన్న మురుగు కాల్వలో ఓ డెడ్ బాడీ స్థానికులు కంటపడింది.