తెలుగు వార్తలు » A day left for nominations for AP Elections 2019
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల గడుపు సోమవారం (మార్చి 25)తో ముగియనుంది. శని, ఆదివారాలు సెలవు కావడంతో బీ ఫారాలు అందని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకుంది. నామినేషన్ పత్రాల్లో అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, కుటుంబ వివరాలు, కేసుల తదితర సమాచారం సవివరంగా పొందుపర్చాలి. మంచి ముహూర్తం కావడంతో శుక్రవారం పెద్ద ఎత్తున అన్ని