తెలుగు వార్తలు » A Cut Above
సర్జికల్ స్ట్రైక్.. 2016లో కశ్మీర్ లోని యూరి సెక్టార్లలో ఇండియన్ ఆర్మీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన యుద్ధం. ఆ తర్వాత 2019లో పుల్వామా ఘటన తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అందరికీ తెలిసిందే. అప్పుడు భారత్ జరిపిన వైమానిక దాడుల్లో.. వింగ్ కమాండర్ అభినందన్.. మిగ్-21 యుద్ధ విమానంతో..