తెలుగు వార్తలు » a competitive yachtsmen
ఫ్రెంచ్‌కు చెందిన ఓ ఓషన్ అడ్వెంచరర్(సముద్ర సాహసికుడు), అతని టీమ్ కలిసి ఒక యాచ్(పడవ)ను రూపొందించారు. ఇది సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను పైకి తోడుతుంది. అంతేకాదు అదే వ్యర్థాలను పడవకు అవసరమయ్యే ఇంధనంగా మారుస్తుందట.