ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్దిదారుడిని వదిలి పెట్టకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందిస్తున్నారు.
'జగనన్న చేదోడు’ పథకం కింద లబ్ధి పొందేందుకు అన్ని అర్హతలు కలిగి ఉండి అనివార్య కారణాల వల్ల పేర్లు నమోదు చేసుకోనివారు.. జులై 10 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు ఏపి బీసీ కార్పొరేషన్ తెలిపింది.