తెలుగు వార్తలు » a box
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి ఇంకా తగ్గడంలేదు. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొవిడ్ టెస్ట్ కోసం కొత్త కొత్త పరికరాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.