తెలుగు వార్తలు » a blog post
అత్యంత ప్రజాధారణ కల్గిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ పొలిటికల్ యాడ్స్ విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. 2016 కేంబ్రిడ్జి అనలిటికా వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటనలు ఇచ్చేవారు ఇకపై పూర్తి వివరాలు ఇవ్వాల్స�