తెలుగు వార్తలు » A baby in the UK reportedly said 'Alexa' as his first word
పసిపాప నోటి నుంచి తొలిసారి అమ్మ అనే మాట వినిపించగానే ఆ తల్లి మనసు పులకరిస్తుంది. బిడ్డ తనను అమ్మ అని ఎప్పుడెప్పుడు పిలుస్తుందా అని ఎదురు చూస్తున్న ఓ మాతృమూర్తికి 11 నెలల పాప షాకిచ్చింది. టెక్నాలజీ పుణ్యమా అని ఆ మోడ్రన్ బేబీ నోటి నుంచి వెలువడిన తొలి మాట ‘అలెక్సా’. అదేనండి.. అలెక్సా అని పిలిచి మనం ఏ ప్రశ్న అడిగినా సమాధానం చ�