తెలుగు వార్తలు » A-3 Uday Simha
మళ్లీ ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడైన ఉదయ్‌సింహను అరెస్ట్ చేశారు. ఏళ్లుగా నలుగుతున్న ఓటుకు కోట్లు కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న ఉదయ్‌సింహను..