మంకీపాక్స్ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలా వద్దా అనే దానిపై డబ్ల్యూహెచ్ఓ సమావేశం ఏర్పాటు చేయాలని భావించింది. కానీ, దానికంటే ముందే ప్రపంచ ఆరోగ్య నెట్వర్క్ మంకీపాక్స్‌ను ఒక మహమ్మారిగా ప్రకటించింది.
మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ మంకీపాక్స్ కట్టడికి ఆచరణాత్మక చర్యలు తీసుకోకపోతే లక్షల మంది దీని భారీన పడి, మృతి చెందే అవకాశం ఉంది. అనేక మంది అంధులుగా, వికలాంగులుగా మారే అవకాశం: డబ్ల్యూహెచ్‌ఎన్
Monkeypox: ఒక వైపు కరోనాతో ఇబ్బందులు పడి కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త కొత్త వైరల్లు వచ్చి ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా నుంచి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి..
Monkeypox: కరోనా నుంచి ప్రపంచం పూర్తిగా కోలుకోనేలేదు. ఇప్పుడు మరో తీవ్రమైన వ్యాధి ప్రజల జీవితాలని ఆగంచేస్తుంది. మీరు చికెన్ పాక్స్ పేరు వినే ఉంటారు కానీ ఇప్పుడు కోతుల నుంచి వచ్చిన మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తోంది. ఆరోగ్య నివేదికల ప్రకారం..
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్(Monkeypox) కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వైరస్ కేసులతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఈ మంకీపాక్స్ వైరస్ నిర్ధరణ కాగా...