తెలుగు వార్తలు » India vs England » Page 3
India vs England 2021: ఇంగ్లాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న రాహుల్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కుతుందో.! లేదో.! చూడాలి..
India Vs England: ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) ప్రకటించింది...
India vs England 4th T20 Live Updates : భారత్, ఇంగ్లాండ్ నాలుగో టీ 20 మ్యాచ్ టాస్ మళ్లీ ఇంగ్లాండ్ జట్టు సారథి మోర్గానే గెలిచాడు. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నిర్ణయాత్మక పోరులో కోహ్లీసేనను పరీక్షించేందుకే నిర్ణయించుకున్నాడు. ఈ పోరు కోసం తొలి టీ20కి
ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. గత మ్యాచ్‌లో ఓటమి చవి చూసినా.. సేమ్ జట్టును కొనసాగించాలని కోహ్లీసేన భావిస్తోంది. వరుసగా రెండు డకౌట్లు అయిన రాహుల్‌కు మరో ఛాన్స్ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
India Vs England: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ అధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20లో సునాయసంగా గెలుపొందిన భారత్...
India vs England 3rd T20I Live Score: అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 ప్రారంభమైంది...
అహ్మదాబాద్ మొతేరా స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తుది జట్టులోకి రానుండగా.. ఆ ప్లేయర్‌పై వేటు పడింది...
India Vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఇరు జట్లూ 1-1తో సిరీస్ సమం చేయగా..
India Vs England: ఇంగ్లాండ్‌పై రెండో టీ20 విజయం సాధించిన ఆనందంలో ఉన్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.....
అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు.