ఈ ప్లేయర్ పునరాగమనం సాధ్యం కాదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఈ 34 ఏళ్ల ప్లేయర్ కావాలంటే రిటైర్మెంట్ తీసుకోవచ్చని కూడా ఎంతోమంది విమర్శించారు. అయితే పరిస్థితులు ఒకేలా ఉండవని నమ్మని అతను.. సంకల్పంతో ముందుకు సాగాడు..
ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ బాదిన పుజారా తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లోనూ మెరిశాడు. కౌంటీ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో సెంచరీ కొట్టాడు.ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ బాదిన పుజారా తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లోనూ మెరిశాడు. కౌంటీ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో సెంచరీ కొట్టాడు.
టీమిండియా వార్షిక కాంట్రాక్ట్ లిస్ట్ ప్రకటించింది బీసీసీఐ. నిన్న జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఆటగాళ్ల గ్రేడ్లపై చర్చ జరిగింది...
Indian Cricket Team: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు.
ఫిబ్రవరి-మార్చిలో శ్రీలంకతో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. అత్యంత షాకింగ్ అయిన విషయం ఏమింటంటే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన..
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) ను బీసీసీఐ (BCCi) అధికారికంగా ప్రకటించింది.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గతేడాది వాయిదా పడిన రంజీ సీజన్.. గురువారం నుంచి ప్రారంభం కానుంది. భారత దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ గురించి ప్రీమియర్ ఫస్ట్-క్లాస్ పోటీలో చేరిన క్రికెటర్లు ఉత్సాహంగా ఉన్నారు.
Team India: భారత క్రికెట్ జట్టు ఆటగాడు అజింక్యా రహానే ఫామ్‌పై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా రహానే స్పందించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
మెగా వేలంలో పాల్గొన్న 590 మంది ఆటగాళ్ల జాబితాను మంగళవారం బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో 355 అన్క్యాప్డ్ ప్లేయర్లు, 228 క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అయితే కొందరు వేలంలో ఉన్నా.. కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం లేదు.
భారత క్రికెట్ జట్టులో మార్పుల కాలం నడుస్తోంది. ప్రధాన కోచ్ నుంచి కెప్టెన్సీ వరకు మార్పు వచ్చింది. మరికొద్ది రోజుల్లో జట్టులో కూడా అదే మార్పు కనిపించనుంది...