తెలుగు వార్తలు » 9th to 25th May 2019
ఇటలీలోని బ్రిక్సెన్ లో 3వ వాటర్ లైట్ ఫెస్టివల్ కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగుతోంది. పర్వత నీటి ప్రాముఖ్యతను తెలిపేలా, మౌంటైన్ వాటర్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ లైట్ వాటర్ ఫెస్టివల్ చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఇరవై నాలుగు మంది కళాకారులు కనుల పండువగా ఈ వేడుకను తీర