కరోనా వైరస్ లాక్ డౌన్ల కారణంగా మరో తొమ్మిది నెలల్లో భారత జనాభా విపరీతంగా పెరగవచ్చునని ఐక్యరాజ్య సమితికి చెందిన యునిసెఫ్ అంచనా వేసింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ‘కోవిడ్-19 పాండమిక్ షాడో కింద’.. దాదాపు 116 మిలియన్ల మంది బిడ్డలు పుట్టవచ్చునట.. బాలింతలు, బిడ్డలు కూడా ‘కఠిన వాస్తవాలను’ ఎదుర్కొనవచ్చునని కూడా