తెలుగు వార్తలు » 75 Percent of Jobs
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సామాన్యులకు సైతం శ్రీవారి దర్శనం భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు చేసిన టీటీడీ.. తాజాగా తీసుకున్న డెసిషన్‌తో స్థానికులకు వరాల జల్లు కురిపించింది. దేవస్థానం ఉద్యోగాలను భర్తీ చేయడంలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆ�