గుంటూరులో లేటు వయసులో తలిదండ్రులైన వృధ్ద దంపతులు మంగాయమ్మ, రాజారావు ఇద్దరూ సేఫ్.. వారు తమ కవల పిల్లలతో ఇక ఇంటికి వెళ్ళవచ్చునని డాక్టర్లు ప్రకటించారు. సర్జరీ తరువాత ఇన్ఫెక్షన్ సోకకుండా మంగాయమ్మను ఐసీయులో ఉంచామని, అయితే ఇన్ఫెక్షన్ తగ్గడంతో ఆమెను డిస్చార్జ్ చేస్తున్నామని వారు తెలిపారు. అలాగే ఆమె భర్త రాజారావుకు గుండె �