తెలుగు వార్తలు » 70 injured
పాకిస్తాన్ లోని పెషావర్ లో గల ఓ మదర్సా వద్ద మంగళవారం జరిగిన భారీ పేలుడులో ఏడుగురు మరణించగా, సుమారు 70 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పిల్లలున్నారని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచిన శక్తిమంతమైన పేలుడు పదార్థాలు పేలిపోయినట్టు వారు చెప్పారు. చాలామంది కాలిన గాయాలతో ఆసుపత్రిలో �