తెలుగు వార్తలు » 7 new Committees
ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం పై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా ఏడు కమిటీలను ప్రకటించారు. పార్టీలోని పలువురు ముఖ్యనేతలతో భేటీ అయి కమిటీలు వాటి ఛైర్మన్లను ఖరారు చేశారు. మహిళా సాధికారత కమిటీ ఛైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన రేఖా గౌడ్‌ను నియమించారు. ఇప్పటివరకూ ఆమె జనసేన �