హైదరాబాద్: ఇప్పటికే పలుమార్లు మంచి పేరు తెచ్చుకున్న జీహెచ్ఎంసీకి మరో అవార్డు దక్కింది. పారదర్శక సేవల్లో భాగంగా అందిస్తోన్న సాంకేతిక సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) బల్దియాకు జాతీయ స్థాయిలో డిజిటల్ ఇండి యా అవార్డు ప్రకటించింది. పౌర సేవల్లో సాంకేతికతను వినియోగిస్�